VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. నెల్లిమర్లలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. ST (G): 13వ వార్డు, SC(W): 1వ వార్డు, SC(G): 5వ వార్డు, BC(W): 2, 7, 8,16వ వార్డులు, BC (G): 20,21, 22, 23వ వార్డులు, జనరల్(W): 3, 6, 11, 12, 18, 19వ వార్డులు, అన్ రిజర్వడ్: 4, 9, 10, 14, 15, 17వ వార్డులు. అలాగే, నగర పంచాయతీ ఛైర్మన్ BC (G)గా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్ల రిజర్వేషన్ల వివరాలు..!


