దేశంలోని 6 ప్రధాన నగరాల్లో గృహాల డిమాండ్ పెరిగినట్లు నోబ్రోకర్ తన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 7 శాతం పెరిగినట్లు చెప్పింది. కొత్త గృహాల ప్రారంభాలు వృద్ధి ఏకంగా 32 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో ఈ పెరుగుదల 12 శాతంగా ఉందని తెలిపింది. అలాగే నోయిడా ఎక్స్ప్రెస్ వే ప్రాంతంలో డిమాండ్ భారీగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
వ్యాపారం
ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్కు జోష్


