రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) రెడీ-టు-డ్రింక్ డెయిరీ విభాగంలోకి అడుగుపెట్టింది. జాయ్ ల్యాండ్ ఫ్లేవర్డ్ మిల్క్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.20గా నిర్ణయించింది. ఈ ఫ్లేవర్డ్ మిల్క్ను తొలుత స్ట్రాబెర్రీ, వెనిల్లా ఫ్లేవర్లలో విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిని తొలుత తమిళనాడులో తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
వ్యాపారం
రెడీ టు డ్రింక్ డెయిరీ విభాగంలోకి రిలయన్స్


