ఐడీబీఐ బ్యాంకు పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఐడీబీఐలో 34 శాతం వాటాను LIC, కేంద్రం కొనుగోలు చేయనున్నాయి. అలాగే 60 శాతం వాటాను ప్రముఖ సంస్థ ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్కు రూ.52,877 కోట్లకు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎయిరిండియాను విక్రయించిన తర్వాత కేంద్రం చేపట్టిన అతిపెద్ద పెట్టుబడుల ఉపసంహరణ ఇదే కావటం గమనార్హం.
వ్యాపారం
ఐడీబీఐ బ్యాంకు పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం


