హైదరాబాద్: 28°C
వ్యాపారం

అదానీ పవర్‌కు భారీ ప్రాజెక్ట్

అదానీ పవర్‌కు ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(UPCL) నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్(LoA) లభించింది. UPCL టెండర్లలో అదానీ పవర్ సక్సెస్ ఫుల్ బిడ్డర్‌గా నిలిచి ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ఈ పవర్ సప్లై అగ్రిమెంట్‌లో భాగంగా 25 ఏళ్ల పాటు 1,234 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ అధికారికంగా వెల్లడించింది.