హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,030 తగ్గి రూ.1,48,260కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 తగ్గి రూ.1,35,900గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,45,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పసిడి ప్రియులకు గుడ్న్యూస్


