హైదరాబాద్: 28°C
వ్యాపారం

యాపిల్‌ హోం వ్యూ వచ్చేసింది

యాపిల్ కొత్తగా హోం వ్యూను లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్ సేవలన్నీ ఒకచోటు నుంచే లభించేలా ఈ డివైజ్‌ను రూపొందించింది. దీనికి డిస్‌ప్లే, స్పీకర్, ఫేషియల్ రికగ్నైజేషన్, సిరి ఏఐ వంటి ఫీచర్లనూ జోడించింది. యాపిల్ ఏ18 చిప్‌ను అమర్చారు. దీనితో కాల్స్ మాట్లాడుకోవచ్చు.. వాయిస్, SMSలకు రెస్పాండ్ అవ్వొచ్చు. దీని ధరను రూ.39,900గా కంపెనీ నిర్ణయిచింది.