నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీసీ) గ్రూప్ ఛైర్మన్ ఏవీఎస్ రాజు (89) తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు. అంతర్వేదిలో జన్మించిన ఆయన.. 1990లో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీని స్థాపించారు. అనతికాలంలో ఆ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. 2010లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వ్యాపారం
ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్ ఏవీఎస్ రాజు కన్నుమూత


