హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎయిర్‌టెల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.348తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. దీంతో కస్టమర్లకు రూ.4 వేల వరకు ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. స్పామ్ కాల్ అలర్ట్, ఫ్రాడ్ లింక్స్ బ్లాక్ వంటి సదుపాయాలు లభిస్తాయని తెలిపింది.