ప్రముఖ ఆయిల్ రిటైల్ కంపెనీ రిలయన్స్ జియో-బీపీ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. జీయో-బీపీకి దేశవ్యాప్తంగా 2,304 పెట్రోల్ బంకులు ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో ధరలను పరిశీలిస్తే HYDలో లీటర్ పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ.103.82 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.25, డీజిల్ రూ.104.96గా ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


