హైదరాబాద్: 28°C
వ్యాపారం

కష్టకాలంలో ZOHO.. అప్రైజల్స్ రద్దు

AI వాడకం, సర్వర్ల ధరలు 4 రెట్లు పెరగడంతో ఖర్చులు పెరిగి 'జోహో' కష్టకాలంలో ఉందని సంస్థ ఫౌండర్ శ్రీధర్ వెంబు తెలిపారు. మార్కెటింగ్ బడ్జెట్ తగ్గించామని, ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు రద్దు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. గత 18 నెలలుగా నియామకాలు ఆపేశామని, భారీ లేఆఫ్‌లను నివారించేందుకే తీవ్రంగా శ్రమిస్తున్నట్లు 'X'లో పేర్కొన్నారు.