TPT: నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ కోసం అధికారుల కసరత్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కచ్చపి ఆడిటోరియంలో R.Oలు, A. R.Oలు కోసం ప్రత్యేక శిక్షణా నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ జయకృష్ణ,ఎన్నికల విధులలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణ కోసం అధికారుల కసరత్తు


