హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన బియ్యం విక్రయాలపై JC తనిఖీ

ELR: ధరణి నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ఫిర్యాదులకు తావులేకుండా పటిష్ఠంగా అమలు చేయాలని JC అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏలూరు పత్తేబాద రైతుబజార్ లోని ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లను తనిఖీ చేశారు. BPT బియ్యం కిలో రూ.49, KNM, RNR రకాలు రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యాన్ని నిర్ణీత సమయాల్లో విక్రయాలు చేపట్టాలని సూచించారు.