హైదరాబాద్: 28°C
వార్తలు

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: జడ్జి

JGL: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి వై. జానకి సూచించారు. పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, సాక్షుల హాజరుపై పోలీసులతో చర్చించారు. సమావేశంలో ధర్మపురి ఎస్‌ఐ సదాకర్, వెల్గటూర్ ఎస్‌ఐ ఉదయ్, బుగ్గారం ఎస్‌ఐ శ్రీకాంత్, ఎక్సైజ్ ఎస్‌ఐ జమీల్ తదితరులు పాల్గొన్నారు.