MNCL: 2025-26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల లెక్కల్లో అంకెల గారడీపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐటీయూసీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవ లాభాలు రూ.2,020 కోట్లకు కేవలం రూ.1,754 కోట్లు ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
వార్తలు
‘లాభాల్లో అంకెల గారడీపై సమాధానం చెప్పాలి’


