SRCL: వేములవాడ పట్టణంలో నాలుగో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. భీమేశ్వరాలయం సమీపంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
వార్తలు
వేములవాడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


