AKP: మామిడి, జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని హార్టికల్చర్ సైంటిస్ట్ సత్తిబాబు, ఉద్యానవన అధికారిణి స్వాతి సూచించారు. కోటవురట్ల మండలం విశ్వనాథపురంలో రైతులకు ఉద్యానవన పంటల సాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కూరగాయలు, పూలు, మామిడి జీడి తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యాజమాన్య పద్ధతులు పాటించాలి'


