NGKL: కల్వకుర్తి పురపాలక సంఘ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం గర్భిణులకు 20వ వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణులు ఆకుకూరలు, పాలు, పెరుగు, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు.
వార్తలు
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ


