హైదరాబాద్: 28°C
వ్యాపారం

UPI ఛార్జీలపై కీలక ప్రకటన

UPI లావాదేవీల ఛార్జీల అమలుపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) కీలక ప్రకటన చేసింది. దీపావళి తర్వాతే MDR ఛార్జీలను అమలుచేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. పండుగ సీజన్‌లో వ్యాపారులకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వ్యాపారుల అభ్యర్థన మేరకు MDRను నవంబర్ రెండవ వారానికి వాయిదా వేసినట్లు NPCI పేర్కొంది.