SS: ‘వికసిత్ ధర్మవరం’ లక్ష్యంగా ఎన్డీఏ కార్యాలయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా మాట్లాడారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీరు వంటి స్థానిక సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్ఫ్లుయెన్సర్లతో మంత్రి సమావేశం


