హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సిద్ధం కావాలి: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

ATP: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, గ్రామాల్లో అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన బండమీదపల్లిలో జరిగిన కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.