హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే..!

NLR: రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 184 ఖాళీలను ప్రకటించింది. వీటిలో 65 స్కూల్ అసిస్టెంట్, 100 ఎస్జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 8 స్కూల్ అసిస్టెంట్, 11 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.