KRNL: పోలీసు శాఖ బదిలీల్లో భాగంగా తుగ్గలి, మద్దికెర పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్సైలు నియమితులయ్యారు. కర్నూలు త్రీటౌన్లో విధులు నిర్వహిస్తున్న బాల నరసింహులు తుగ్గలి ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు తుగ్గలి ఎస్సైగా పనిచేసిన పి. నరేశ్ మద్దికెరకు బదిలీ అయ్యారు. ఆయా పోలీస్ స్టేషన్లలో త్వరలో కొత్త ఎస్సైలు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తుగ్గలి, మద్దికెర ఎస్సైల బదిలీ


