హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 45.38 పాయింట్ల నష్టంతో 72988.40 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 25.40 పాయింట్లు నష్టపోయి 22696.55 వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.99గా ఉంది.