బీమా సంస్థ LIC మూడు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఈనెల 19 నుంచి ఈ పాలసీల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 'న్యూ జీవన్ ధారా-2' ద్వారా పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన ఆదాయం పొందవచ్చు. 'హెల్త్ షీల్డ్' పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు రోజువారి నగదు ప్రయోజనం అందిస్తుంది. 'న్యూ క్యాన్సర్ కవర్' పాలసీ ద్వారా నిర్ణీత క్యాన్సర్లు నిర్ధారణ అయితే రూ.15-35 లక్షల వరకు బీమా పొందవచ్చు.
వ్యాపారం
LIC నుంచి కొత్తగా 3 పాలసీలు


