హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు రూరల్ సీఐగా రామారావు

ATP: గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐగా రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ బదిలీ కావడంతో ఆయన స్థానంలో రామారావు బాధ్యతలు స్వీకరించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవులందిస్తానన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కాపాడుతానని పేర్కొన్నారు. నూతన సీఐ రామారావుకు స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.