హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై మంత్రి సూచనలు

SKLM: ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా రాష్ట్రాన్ని 28 నెలల్లో అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అన్నిచోట్లా గెలవాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాళి తెదేపా కార్యాలయంలో మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలకు తావీయకుండా అభ్యర్థి విజయానికి పనిచేయాలని సూచించారు.