SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో భూ వివాదంతో కోతకు వచ్చిన వరి పంటపై గడ్డిమందు కొట్టిన దంపతులను మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఉప్పుల అంజయ్యకు చెందిన ఎకరా 20 గుంటల భూమిని దరిగె పర్వతాలు, పద్మ దంపతులు తమదంటూ పంటపై మందు చల్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను డిమాండ్ కు పంపినట్టు ఎస్ఐ తెలిపారు.
తెలంగాణ
వరి పంటపై గడ్డి మందు కొట్టిన దంపతుల అరెస్టు


