హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 921కి కరెంటు బిల్లు తగ్గింపు

కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పరిధిలోని చిక్కురుమిల్లివారిపేటకు చెందిన విద్యుత్ వినియోగదారురాలికి జారీ అయిన రూ.45,816 బిల్లును ఏపీఈపీడీసీఎల్ అధికారులు రూ.921కు సవరించారు. మీటర్ మార్పిడి సమయంలో పాత మీటర్ తుది రీడింగ్‌ను తప్పుగా నమోదు చేయడంతో అధిక బిల్లు వచ్చినట్లు ఏపీ ఈపీడీసీఎల్ SE బి. రాజేశ్వరి మంగళవారం తెలిపారు