దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 251.89 పాయింట్ల నష్టంతో 72781.89 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 99.25 పాయింట్లు నష్టపోయి 22622.70 వద్ద ముగిసింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.16గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


