హైదరాబాద్: 28°C
వ్యాపారం

మార్కెట్‌లోకి టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన టయోటా గ్లాంజా ఫేస్ లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. దీనిలో నాచురల్ యాస్పిరేటెడ్ 1.2 లీటర్ Z12E త్రీసిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది పెట్రోల్‌, CNGతో నడుస్తుంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభం కాగా, త్వరలోనే డెలివరీలను కంపెనీ ఇవ్వనుంది.