జియో తొలి ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 23న ముగియనుంది. ఈ మేరకు RHPను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు దాఖలు చేసింది. రూ.500 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు, రూ.2500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రిజర్వ్ చేసింది. మొత్తం 27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
వ్యాపారం
జియో తొలి ఐపీఓ తేదీలు ఖరారు


