W.G: జాతీయ తెలుగు సారస్వత పరిషత్ పాలకొల్లులో నిర్వహించిన తెలుగు భాషా వైభవం కవి సమ్మేళనంలో పోడూరు మండలం చింతలగరువు స్కూల్ HM కొల్లాబత్తుల సూర్య కుమార్ నేతృత్వంలో వనం హర్షిత, సిర్రా చరిష్మ, చదలవాడ రూప, తొత్తరమూడి హేమశ్రీ, ముసులూరి అక్షితలు తెలుగు భాష గొప్పదనం నృత్యం, కవితా గానం చేసి, MP పాకా సత్యనారాయణ ప్రశంసలు పొందారు. ప్రశంసా పత్రాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
భాషా వైభవంలో ప్రశంసలు పొందిన చిన్నారుల కవితాగానం


