హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్‌ఎస్

NLR: బుచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రమీల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ రూమ్, క్యాజువాలిటీ, ఓపీ విభాగాలు ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఐపీ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. హాస్పిటల్లో ఉన్న రోగులకు పరామర్శించి ఆస్పత్రిలో జరుగుతున్న సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.