హైదరాబాద్: 28°C
తెలంగాణ

APO పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

NRML: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న APO పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు బుధవారం DEO భోజన్న తెలిపారు.  PGDCA అర్హత కలిగిన SGT ఉపాధ్యాయులు అర్హులన్నారు. దరఖాస్తుదారులు బయోడేటాను ప్రధానోపాధ్యాయుల ధృవీకరణతో ఈ నెల 24 లోపు సమర్పించాలని కోరారు.