హైదరాబాద్: 28°C
తెలంగాణ

2 లక్షల ఓటర్ల నమోదే లక్ష్యం: కలెక్టర్

KMM: SIR నోటీసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఇప్పటివరకు 1,58,144 మంది విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. ఫారం-6 దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని ఈఆర్ఓలకు సూచించారు.