SRCL : చందుర్తి మండల కేంద్రంలో ప్రగతి మండల సమాఖ్య కార్యాలయం ఆవరణలో ఐకేపీ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శంకరమ్మ పాల్గొన్నారు. మహిళలంతా కలిసి ఆడిపాడారు. వారిలో అంగన్వాడీ టీచర్స్, సంఘ సభ్యులు, వీఓఏలు ఉన్నారు.
తెలంగాణ
ప్రగతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ


