NRML: ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం రేపు భైంసాలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డా.జి. జానకి షర్మిల అన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉండనున్నారు. సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ కోరింది.
తెలంగాణ
రేపు భైంసాలో ప్రజావాణి: ఎస్పీ


