SRD: సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు బుధవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, డిసిసి మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి మహిళా కౌన్సిలర్లు ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ పండుగ అని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు


