హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెన్సీలో కొత్త గ్రంథాలయాలు

BDK: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పినపాక, గుండాల ఏజెన్సీ మండలాల్లో నూతన గ్రంథాలయాల మంజూరుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పీవోను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.