ASR: హుకుంపేట మండలం రంగసింగపాడు గ్రామానికి చెందిన గిరిజన క్రీడాకారిణి రవణి జపాన్లో జరిగే ఆసియా పారా గేమ్స్కు ఎంపికైంది. తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి భారత పారా అథ్లెటిక్స్ జట్టులో చోటు సంపాదించింది. అక్టోబర్ 18 నుంచి 24 వరకు జరిగే పోటీల్లో రాణించాలని కలెక్టర్ నిశాంతి, JC శ్రీపూజ, ITDA PO ఆదిత్య వర్మ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసియా పారా గేమ్స్కు గిరిజన క్రీడాకారిణి


