మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని మహాచండి (కూష్మాండ) దేవిగా అలంకరించి మహా మంగళహారతి, నైవేద్యం సమర్పించారు. గోకుల్ షెడ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
ఏడుపాయల క్షేత్రంలో


