హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIV బాధితులకు ఉచిత మందులు: కలెక్టర్

ADB: HIV బాధితులకు ఉచితంగా మందులు అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షిషా బుధవారం తెలిపారు. నాకో డైరెక్టర్ జనరల్ డా. రాకేష్ గుప్తా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మిస్ ఇండికేటర్ విభాగంలో జిల్లాను ‘సురక్షిత్’ జాబితాలో నిలపాలన్నారు. రక్త నిధి కేంద్రాల ద్వారా తగినంత రక్తం నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.