NTR: తిరువూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీసీ జనరల్కు కేటాయించగా, మొత్తం 28 వార్డుల్లో 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 28,357 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పోరుకు తిరువూరు సిద్ధం


