MDK: జాతీయ రహదారి 44పై జప్తి శివునూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షేక్ బాలా హుస్సేన్ (31) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామానికి చెందిన హుస్సేన్ బైక్పై వెళ్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి


