హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యపై సుత్తితో దాడి.. భర్త అరెస్ట్

MDCL: మద్యం మత్తులో భార్యపై సుత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో భర్త. మేడిపల్లి PS పరిధిలోని పర్వతాపూర్ గాంధీనగర్‌కు చెందిన మౌస్ పాషా ఖురేషీ (42)కి జైబున్ బేగం (28)తో 2021లో రెండో వివాహమైంది. అప్పటి నుంచి మద్యం తాగి తరచూ భార్యను వేధించేవాడు. ఈ నెల 11న తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య తలపై పలుమార్లు సుత్తితో కొట్టాడు.