KNR: రామగుండంలో జరిగే సింగరేణి పరిరక్షణ సభలో పాల్గొనేందుకు వెళ్తున్న KTRకు కరీంనగర్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు అతిథి గృహంలో ఆయన స్థానిక నాయకులతో పార్టీ విషయాలపై చర్చించారు. తదుపరి అక్కడి నుంచి రామగుండం సభకు వెళ్లారు.
తెలంగాణ
కరీంనగర్లో KTRకు ఘన స్వాగతం


