హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీటి విడుదల

SRD: సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు పంటల సేద్యానికి కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 146 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ మల్లేశం తెలిపారు. ​ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 746 మెట్రిక్ క్యూబిక్ అడుగులు (MCFT) కాగా, ప్రస్తుతం 667.09 MCFT నీరు అందుబాటులో ఉందన్నారు.