MDK: మెదక్ జిల్లా ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఫాస్ట్ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. పక్కా ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
పోక్సో కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు


