హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు గమనిక... మార్కెట్‌కు వరుస సెలవులు

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ 5 రోజులు బంద్ ఉండనుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం మహార్నవమి, మంగళవారం విజయదశమి బుధవారం పిల్ల దసరా నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ 5 రోజులు మార్కెట్ కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు.